Monday, 20 October 2014
Monday, 13 October 2014
Friday, 25 April 2014
suicide (ఆత్మహత్య)
ఒక రోజు రాత్రి సమయలో friend ని కలుద్దాం అని, తన room కి వెళ్ళాను. తనువుండేది 1st floorలో. కొంత సేపటికీ కింద (ground floor) ఉన్న aunty పెద్దగా అరుస్తుంది "బాబు మీ uncle మెడ మీదకు పరిగెత్తుతున్నాడు, పట్టుకోండి" అని. ఆ అరుపు విని, ఏమి జరుగుతుందో అర్దం కాని అయోమయంలో, నేను నా స్నేహితుడు మేడ మీదకు పరిగెత్తము.
మేడ ఎక్కెసరికి, uncle పిట్టగొడ ఎక్కి దానికి ఉన్న pole పట్టుకొని, దూకటానికి రెడీ అవుతున్నాడు. ఆ situation చూడగానే నా పరిస్తితి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయ్యింది. తనను పట్టుకుందాం అని పరిగెత్తె హడావుడిలో, అడ్డుగా ఉన్న కర్ర తట్తుకొని బొక్కాబోర్లా పడ్డాను. ఇంతలో స్నేహితుడు, uncle ని పట్టుకొని సంకలో పెట్టుకున్నాడు (uncle బక్క ప్రాణిలెండి). సంకలో పెట్టుకున్న మెకపిల్లలా, uncle గిలగిలా కొట్టుకుంటూ, "నన్ను వదలండి నేను దూకాలి" అంటున్నాడు.
అసలు ఏమీ జరిగింది అని ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే... Uncleకి తాగుడు అలవాటు ఉంది. తాగి వచ్చి aunty ని కొట్టేవాడు. బలంగా ఉండే aunty కి ఓరోజు కోపంవచ్చి బక్కగా ఉండే uncle ని ఒక్కటి ఇచ్చింది. ఆదెబ్బకు గోడకు బల్లిలా కరుచుకున్నాడు. తరువాత నుంచి పెల్లాన్ని కొట్టటానికి భయం వేసి. పక్క బిల్డింగ్ లో ఉంటున్న తన అక్కను కొట్టటం (బావ లేని సమయం చూసి) మొదులు పెట్టాడు.
ఈ విషయం బావకు తెలిసింది. బావమరిదికి బుద్ది చెప్పాలి అని. మన police మామలకు మామూలు ఇచ్చి, ఒక గంట సేపు బావమరిదిని stationలో కూర్చోబెట్టమన్నాడు. మామలు చెప్పినట్టు చేశారు.
ఇంకెముంది మన uncle అవమానం తట్టుకోలేక, ఇంటికి వచ్చి gas లీక్ చెయ్యటానికి try చేశాడు. బలమైన పెళ్ళాం ముందు తన బలం సరిపోక, మన బక్క uncle, aunty కి దొరకకుండా మేడ మీదకి పరిగెత్తాడు.

Tuesday, 8 April 2014
Marriage Looks (పెళ్ళి చూపులు)
పెళ్ళి అంటే కొందరికి ఇష్టం, కొందరికి కష్టం, మరికొందరికి భయం. ఏది
ఏమైతేనేమి జీవితం సంపూర్నాం అవ్వాలి అంటే, సంసార సాగరం ఈదక తప్పదు.
పెళ్ళి చూపూపు అనగానే, పెళ్లిడుకు వచ్చిన అబ్బాయి లేక అమ్మాయి ల మదిలో తెలియని అలజడి మొదలవుతుంది, ముఖంలో చిరునవ్వుల పూవులు వీరబుస్తాయి. కుటుంభ సమేతంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అమ్మాయిని చూడటం, కొన్ని సమాధానాలు అడగటం. ఇరు కుటుంభాలు సభ్యులు మాట్లాడుకోవటం..... ఇలా జరిగి పోతుండేవి.
బ్రిటీష్ వాడు వదిలి వెళ్ళిన అలవాట్లవల్ల, అమ్మాయిల కొరత వల్ల, పెళ్ళి చూపుల స్వరూపంమే మారిపోయినది. అబ్బాయిల పెరుగుదల, అమ్మాయిల కొరత వళ్ళ, అమ్మాయిలకు demand బాగా పెరిగిపోంది. దీనితో అరిగి పోయిన చెప్పులతో ఇంటి చుట్టూ తిరిగే పెళ్ళిళ్ల పేరయ్య, duplex house కట్టి, shed లో రెండు మూడు car's తో పాటు office building maintain చేస్తున్నాడు.
నా స్నేహితుడు ఒకడు పెళ్ళిళ్ల పేరయ్యకి call చేశాడు. రేపు office time లో office కి రమ్మన్నాడు పేరయ్య. ఏమన్నా photos ఉంటే పంపమన్నాడు. Photos ఏమీ కర్మ, రేపు office కి వచ్చెయ్ direct గా అమ్మాయిలనె చూపిస్తాను అన్నాడు.
మవాడు నీటిగా రెడీఐ వెళ్లాడు. Office super గా ఉందట, వెళ్ళగానే ఓక్ వెయ్యి రూపాయలు గుంజి (consulting fee) ఒక రూమ్‌లో కూర్చుబెట్టాడు. మావడు అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. ఇంత లో door sound అయ్యింది, అమ్మాయి వస్తుంది అని ఆతృతగా చూడ సాగడు, కానీ వచ్చింది ఒక పెద్దాయన. తనను ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. ఏంటి అతను అలా చూసి వెళుతున్నాడు అనుకునే లోపే ఇంకొక అతను వచ్చి చూసి వెళ్లాడు.
మవాడికి అసలు ఏమీ జరుగుతుందో అర్దమై ఛస్తే కదూ...!. అదే విషయం బయటకు వెళ్ళిల పేరయ్యను అడిగాడు. వాల్లా...! పిల్లల తండ్రులు, నువ్వు వాళ్ళకు నచ్చితే, మనం వెళ్ళి అమ్మాయిని చూడవచ్చు అన్నాడు. ఆ మాట వినగానే మవాడికి పిచ్చ కోపం వచ్చింది. బండ బూతులు నోటిదాకా వచ్చి ఆగిపోయాయి, ఎందుకంటే తిడితే పేరయ్య తన గురించి చెడు ప్రచారం చేస్తాడేమొ అని అసలే పిల్లలు దొరకడం కష్టంగా ఉంది.
First round clear అయ్యింది second round కి రమ్మని పేరయ్య నుంచి call వచ్చిందండోయ్. ఆ పేరయ్యదగ్గరకు వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్లాడు. పేరయ్య 500 లాక్కోని (consulting fee) , ఒక AC car తీసుకు రా మంచి hotel కి వెళ్ళి తిని, అమ్మాయిని చూడ్డానికి వెలుదాము అన్నాడు. మావాడు shock నుంచి తేరుకొని, వాడు చెప్పినట్టు చేశాడు. అమ్మాయిని చూడగానే మవాడికి ఏడుపు ఒక్కటే కొరవ. బయటికి రాగానే పేరయ్యను తిట్టిన తిట్టూ తిట్టకుండా తిట్టాడు.
తిట్లు మనకు కొత్త కానీ పేరయ్యకు కాదుకదా. మవాడు తిట్టటం ఐపోగానే. ఈ అమ్మాయిని నేను సరిగా చూడలేదు బాబు, చూసి ఉంటే నిన్ను తీసుకు వచ్చే వాడిని కాదు. Next week రా నీకు కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తాను అన్నాడు.
అప్పటికీ కానీ అర్దం కాలేదు పేరయ్య duplex house ఎలా కట్టాడో. పేరయ్యను నమ్మితే ఆస్తులు అమ్మినా పిల్ల దొరకదని, భందువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో జీవితం సాఫీగా నెట్టుకోస్తున్నాడు.

Saturday, 5 April 2014
Marriage, Love (పెళ్ళి, ప్రేమ)
పెళ్ళి, ప్రేమ:
పెళ్ళి అనేది మన దేశంలో అతి పవిత్రమైన భందం. ఇద్దరి మద్య ప్రేమ అనురాగాలతో పాటు, రెండు కుటుంబాలను కలుపుతుంది పెళ్ళి.
ప్రేమ అనేది మదురమైనది భావన. ఇది ఇద్దరి వ్యక్తులనే కాదు, రెండు దేశాను సైతం కలపగలదు. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ అనేది తల్లి పిల్లల మద్య, మిత్రుల మద్య, భందువుల... ఇలా ఎవరిమద్యనైనా ఏర్పడవచ్చు.
ఒకప్పుడు ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది, తల్లి ప్రేమో,మిత్రుల ప్రేమో లేక భందువుల ప్రేమో. కానీ ఈ రోజులలో ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది "ఒక అబ్బాయి మరియు అమ్మాయిల మద్య ప్రేమే". ప్రేమ అనే పదం వింటే కుర్రాళ్ళ గుండెలో తీయని ఉూహాలు మెదులుతాయి, అదే పెద్దవాళ్ళ గుండెలో ఐతే రైళ్ళు పరిగెత్తుతాయి.
ఇలా జరగటానికి కారణం మారుతున్న మన జీవనశైలే:
| మన పెద్దల కాలం | ఈరోజుల్లో |
| 1. ఆటపాటలు, పెళ్ళి, సంపాదన (వ్యవసాయం) మరియు వంశం అభివృద్ది (పిల్లలు), పిల్లల పెళ్ళిళ్ళు. | 1. చదువు, సంపాదన (Job), సొంత ఇల్లు, కారు, పెళ్ళి. మరి వంశం అభివృద్ది అంటారా వీలైతే ఒకరు, వారి పెళ్ళి |
| 2. పుట్టినప్పటినుంచి పెళ్ళిడు వచ్చే వరకు ఆటపాటలే. |
2. ఆటపాటల సంగతి ఏమో కానీ చదువు మొదలైనప్పటి నుంచి సంవచ్చరానికొ exam pass అవ్వాలి. తరువాత Job కొత్టాలి. ఈ లోపు పెళ్లీడు వచ్చి పోనేపోతుంది. |
| 3. ఆటపాటలు ఆపి సంపాదనలో పడతాడు అని పెళ్ళి చేసేవారు. | 3. సంపాదనలో పడతే కానీ పిల్లని ఇచ్చే పరిస్తితి లేదు. |
| 4. తనకు పెళ్లీడు వచ్చింది అని తెలిసేలోపే తనకు పెళ్ళి ఐపోయేది. ఒక వేల ఒక సంవచ్చరం లేటు ఐనది అంటే, ఉూరిలో గుసగుసలు మరియు బెండకాయ సామెతలు మొదలవుతాయి. | 4. Job లో కుదురుకొనే సరికి 30 వస్తుంది. ఇంట్లో వాల్లేమో, ఆ...! అప్పుడే పెళ్ళి ఏంటి మావాడు చిన్న పిళ్లాడు ఐతేనూ...! అంటారు. |
| 5. పిల్లల పెళ్ళి, మనవళ్ళ పెళ్ళి, ముదిమనవళ్ళ పెళ్ళి కూడా చూసేవాళ్ళు. | 5. పిల్లల పెళ్ళి వరకు ఐతే ఓకే, మరి మనవళ్ళ పెళ్ళి? |
ఏముందండి మన పెద్దల కాలంలో మనుషుల మద్య ప్రేమ, అభిమానం ఆప్యాయతలు ఉండేవి. వీటితో పాటు ఏవయసులో జరుగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగేది.
ఈరోజుల్లో మనుషుల మద్య ఉన్నది పోటీ, స్వార్ధం. ఈ పోటీ ప్రపంచంలో జీవితం యాంత్రికం ఐపోయింది. నిద్ర లేచినప్పటి నుండి ఉరుకులు పరుగు. ఈ పరుగులలో పెళ్ళి విషయం ఐతే అసలు గుర్తుకే రావటంలేదు (30 సం వచ్చే వరకు). పెళ్ళి కొంచెం వెనక్కు జరిగింది (18 సం నుంచి 30 సం కు), ప్రేమ ముందుకు వచ్చింది.

అందుకే వీలైతే ప్రేమ వివాహాలు, లేకుంటే ప్రేమ ఆత్మహత్యలు. ప్రెమొన్మోదులు, ప్రేమ హత్యలు........ ప్రేమ,ప్రేమ,ప్రేమ .....
Saturday, 29 March 2014
My First Interview
చెరువు ఏండీ చేప ఏడుస్తుంటే, గద్ద వచ్చి తన్నుకు పోయింది.....! అనేది మన పెద్ద వాళ్ళ చెప్పిన సామిత. సరిగ్గా ఇలాగే ఈరోజుల్లో జాబు లేక, జాబు కోసం తిరుగుతుంటే రాబందుల్లాం వాళ్ళు రెండు లక్షలు ఇస్తే లేక ఒక లక్ష ఇస్తే మంచి కంపనీ లో జాబ్ ఇప్పిస్తాను అని మోసం చేస్తున్నారు. ఇంతే కాదండి రాక రకాలుగా మోసం చెయ్యటానికి try చేస్తుంటారు. ఇది నాకు ఎదురైన అనుభవం
ఒక రోజు పేపర్ లో "Nee Technology" లో requirement ఉంది అని advertisement చూసి, పేపర్ లో ఇచ్చిన నంబర్ కి call చేశాను. రేపు interview conduct చేస్తున్నాం రండి అని address చెప్పాడు (Bus numbers తో సహా).
పొద్దునే నిద్ర లేచి నీట్‌గా రెడీ అయ్యాను. నాకు ఏమో full tension, ఏమి questions అడుగుతారో, నేను ఎలా answer చేస్తానో అని. Bus ఎక్కాను, పక్క ఆతనిని స్టాప్ వచ్చిన తరువాత చెప్పమన్నాను, Bus వెళుతూ ఉంది. నా మనసులో ఎన్నో ఆలోచనలు
చివరికి కాలీ ప్రదేశం వచ్చింది, అక్కాడక్కడ ఇళ్ళు ఉన్నాయి. Company దాటి వచ్చాను అని, మళ్లీ వెనక్కి వెళ్ళి వచ్చాను కానీ ఎంతకీ కనపడదే. వెతకగా వెతకగా... America వాడికి లాడెన్ దొరికాడు కానీ నాకు మాత్రం ఈ company దొరకలేదు. ఒక ఆటో driver ని address అడిగాను, company తెలియదు కానీ ఈ address మాత్రం ఇలా వెళితే వస్తుంది అని, ఆ కాలి ప్రదేశం లో అక్కడక్కఉన్న ఇల్లు వైపు చూపించాడు.
అప్పటికీ మధ్యానం అయ్యింది, ఎండ యిరగదీస్తున్ది దానికి తోడు నీరసం కూడా. "Nee Technology" దాని పిండాకుడు ఈ place లో company's ఎందుకు ఉంటాయి అనుకుని వెనుదిరిగాను. Consultancy ఐ ఉండవచ్చు, ఇంత దూరం వచ్చాం కదా అని "Nee technology" కి కాల్ చేసి, నేను ఎక్కడ వున్నానో చెప్పాను. తొందరగా రండి interviews conduct చేస్తున్నాం, ఆ కాలి ప్రదేశం రోడ్ లో అలాగే వస్తే మీకు బోర్డ్ కనపడుతుంది అని చెప్పాడు.
అలా వెళ్లే సరికి ఒక ఇల్లు కనిపించింది. Gate కి no parking board పెట్టినట్టు ఒక board ఉంది "Nee Technology" అని. ఇదేనా కాదా అని gate దగ్గర తారీట్లాడుతున్నాను. ఇంతలో ఇంట్లో నుండి ఒక పెద్దాయన వచ్చి are you kiran అన్నాడు (వాడు లుంగీ కట్టుకోని బనియన్ వేసుకొని ఉన్నాడు), yes అనేసరికి come inside అన్నాడు. నాకేమో అంతా అయోమయం, week end కదా ఇంట్లో interview చేస్తున్నాడెమొ అనుకుని లోపలికి వెళ్ళాను.
Hall లో ఒక మూలన ఒక teapai దాని చుట్టూ నాలుగు plastic stools వేసిఉన్నాయి. ఇంట్లో పిల్లలు అడుకుంటున్నారు, ఒకావిడ పిల్లాడిని ఎత్తుకొని ఉంది. పిల్లలను లోపలికి తీసుకు వెళ్ళమని ఆమెను అన్నాడు, నన్నేమో స్టూల్ మీద కూర్చోమన్నాడు. న resume తీసుకొని అటు ఇటూ చూసి tell me about your self అన్నాడు.
ఇంకెముందండి నేను start చేశాను. my my... name is kiran, from muuuu... AP .... etc. వాడు న అవాస్త చూసి ఇక చాలు అన్నాడు, హమ్మయ్య బతికించవు ర స్వామి అనుకుని, interview తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో చెయ్యాలి అని rule పెట్టినవాడిని మనసులో నాలుగు బూతులు తిట్టుకొన్నాను.
వాడేమొ, ఈరోజు నాకు మంచి బకరగాడు దొరికాడు అన్నట్టు నా వైపు చూసి start చేశాడు. ఈరోజుల్లో job రావటం చాలా కస్టమ్ గా ఉంది. ని resume లో చాలా modifications ఉన్నాయి, నాకు తెలిసిన చాలా companyలు ఉన్నాయి నేను recommend చేస్తే నీకు job వస్తుంది. recommend చెయ్యాలి అంటే నువ్వు "Nee Technology" లో join అవ్వాలి, దానికి నివ్వు 2500 మనీ deposit చెయ్యాలి అని చెప్పాడు.
ఓరినియబ్బా నేనొక బకరగాడిని దొరికాను నీకు, అని మనసులో అనుకున్నాను. అప్పుడు నేను ఓ అంతేనా సరే కడతను అన్నాను. అప్పుడు వాడి మొహం 1000w బల్బు లా వెలిగిపోంది. ATM లో money ఉన్నై వెళ్ళి డ్రా చేసుకొని వస్తాను అన్నాను. దానికి వాడు తొందరగా వెళ్ళి తీసుకురా, మేము limited members నే join చేసుకుంటాం అన్నాడు. నీఅయ్యా నీదొక company మళ్లీ దాంట్లో join చేసుకోవడం, వస్తానురా వస్తాను అన్నట్టు వాడి వైపు చూసి వెళ్ళిపోయాను.

- ఎంత పెద్ద company యో
- అక్కడి వల్లతో ఎలో మాట్లాడాలో
- Tensionతో ఇంగ్లీష్ లో మాట్లాడగలనా
- వాడు అడిగిన questions చెప్పకపోతే interview కి ఎందుకు వచ్చావు అని తిడతాడేమో.....

Saturday, 22 March 2014
Second Show
రెండు రోజులనుంచి సరిగా నిద్రలెకో ఏమో కానీ, ఈరోజు బాగా నిద్ర పట్టింది. నిద్ర లేచే సరికి, రూమ్ లో ఉన్న ఇద్దరు చెరో laptop కి అంటుకుపోయారు. ఒకడెమో facebook మరొకడు u-tube. లేచిన వాడిని కుదురుగా ఉండక, tiffin సంగతి ఏమిటి అని అడిగాను. అడిగిన పాపానికి tiffin order ఇచ్చి తీసుకురమ్మని నన్ను బయటికి నెట్టారు.
Morning time కదా, parcel కి ఎంత time పడుతుందో అనుకుంటూ వెళ్ళాను. Hotel కలీగా ఉంది. అబ్బ న time బాగుంది అనుకుని, మూడు మసాలా దోసెలు parcel అన్నాను. వాడు నా వైపు ఎగాదిగా చూసి, ఈ time లో tiffin ఏంటి సార్ వేడి వేడిగా మీల్స్ ఉంది తీసుకో అన్నాడు. అప్పుడు కానీ నాకు అర్దం కాలేదు 12 PM అయ్యిందని. వచ్చాను కదా అని మీల్స్ తీసుకొని వెళ్ళాను.
తిని, సిస్టమ్ లో చూసిన సినిమాని మళ్లీ ఓ రౌండ్ వేశాం. సాయంత్రం 7 అయ్యింది. చూసిన సినిమా చూసి bore కొట్టింది . అప్పుడు అందరం కలిసి 2nd show సినిమా కి వెళ్దాం అనుకున్నాం. అసలే శనివారం మరియు మార్నింగ్ నుంచి న time బాగోలేదు , "దరిద్రుడు తాడుని పట్టుకుంటే పాము ఐనట్టు" నేను online లో చెక్ చేస్తే tickets దొరుకుతయొ లేదో అని, రూమటే ని check చేయమన్నాను. తాను check చేసి tickets ఉన్నై అన్నాడు, ఇంకెముంది త్వరగా book చెయ్ అని అందరు ఒక్కసారి అన్నాం. tickets book ఐపోయాయి.
Movie theater దగ్గరకు వెళ్లేసరికి జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు. లోపలకు వెళ్లే దారిలో online tickets పట్టుకుని ఒక అతను కూర్చుని ఉన్నాడు. తన దగ్గరకు వెళ్ళి మొబైల్ మెసేజ్ చూఇంచి tickets అడిగాము వెంటనే tickets ఇచ్చాడు.అవి తీసుకుని theater లో కూర్చున్నాం.
Movie start అయ్యింది. ఇంతలో ఒక నలుగురు వచ్చి ఈ seats మావి అన్నారు. Seat numbers కూడా చూసుకోవడం రాదా అన్నాడు మాలో ఒకడు. వాళ్ళు ticket numbers చూఇంచి ఈ seats మావి అన్నాడు, మేము కూడా మా tickets చూఇంచి మావి కూడా అవే నంబర్స్ వెళ్ళి theater వాళ్ళని అడుగు అన్నాం.
Theater వాళ్ళు పెద్ద పనికిమలినా వాళ్ళులా ఉన్నారు ఒకే seat numbers ను ఇద్దరికి ఇచ్చారు అనుకుంటున్నాం. ఇంతలో theater వాళ్ళు వచ్చి మీ tickets చూఇంచు అన్నారు. మాకు పట్టారని కోపం వచ్చింది, tickets తో పాటు mobile message కూడా చూఇంఛాం. వాడు అధి చూసి బాబు ఈ టికెట్స్ ఈరొజువి కాదు రేపటీవి, ఈరొజుకివెళ్ళి రేపు సాయంత్రం రండి అన్నాడు. ఆ మాటకి, మా తలలు ఎక్కడ పెట్టుకోవాలో అర్దం కాలేదు. Tickets book చేసినవాడి వైపు గుర్రుగా చూసి బయటకు వెళ్ళిపోయాం. ఏమీ చేద్దామండి ఆ రోజు మా దరిద్రం అలా ఎచ్చింది.

Saturday, 15 March 2014
Journey (ప్రయాణం)
ప్రయాణం అంటే కొందరికి మహా సరదా, మరి కొందరికి మహా చిరాకు. మరి నా విషయానికి వస్తే ప్రయాణం అంటే పడి చచ్చిపోను కానీ, window seat లో కూర్చొని భయటి పచని చెట్లును చూస్తూ, చల్లగాలిని ఆస్వాదించటం అంటే ఇస్టం.
ఆరోజు సింగరాయకొండలో bus ఎక్కాను, నాతోపాటు ఆరుగురు bus ఎక్కి last seats లో కూర్చున్నారు. వాళ్ళలో నలుగురు ఫుల్లుగా తాగిఉన్నారు. వాళ్ళు చూడ్డానికి పెద్ద వెదవలులా ఉన్నారు. తాగి ఉన్నారుకదా bus ఎక్కినప్పటినుంచి గొడవ చెయ్యటం మొదలుపెట్టారు.
వారి గొడవకు బస్ లోని వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. ఎందుకంటే రోజులు మంచివికావు, కొద్ది రోజుల క్రితం ఒక sadist గాడు, busలో నిద్రిస్తున్న వాళ్ళను అమానుషంగా చంపి పారిపోయాడు. ఆ సంగటనతో చాలామంది బస్ ప్రయాణం అంటేనే భయపడిపోయారు.
ఇప్పుడు bus లోని వాళ్ళని అరుద్దాం అంటే అందరికి భయం, ఎందుకంటే అరిస్తే వాళ్ళు ఏమీ చేస్తారోఅని.ఎవరికి వాళ్ళు భయం తో కామ్‌గా కూర్చున్నారు. ఎంతగా భయపడుతున్నారు అంటే, ఎందుకు వచ్చిన గొడవ బస్ దిగిపోదాం బతికి ఉంటే బలుసాకు తిని ఐనా బతకవచు అనెంతగా. bus లో వాళ్ళను చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే అదే అమాయకుడు కొంచెం sound చేస్తేనే తలొక తిట్టూ తిడతారు, వీలైతే కొట్టనైనా కొడతారు.
Bus నెల్లూరులో ఒక hotel దగ్గర ఆపి భోజనం చేసేవాళ్ళు వెళ్ళి చెయ్యండి బస్ ఒక 10 min ఆగుతుంది, అన్నాడు driver. నేను వెళ్ళి tiffin చేసి వచ్చేసరికి, bus లోని వాల్లుఅంతా గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. ఒకరు అంటున్నారు ఏంటి ఇలాంటీ వాళ్ళను bus ఎక్కిస్తరు అసలే రోజులు మంచివి కావు, మరొకరు వీల్లని చూస్తే sadist లా ఉన్నారు తాగిన మైకంలో ఎమిచేస్తారో ఎమో, వీల్లని bus లోనుంచి దింపమని conductor కి చెవుదాము, ఇలా మాట్లాడుకుంటున్నారు.
Conductor రానే వచ్చాడు, పాపం వాడికి తెలియదు వాడే ఆటలో అరటిపండు అని. తలోపక్క తగులుకొని వాయించేశారు, ఇలాంటి వాళ్ళను ఏందుకు ఎక్కించుకున్ణావు దింఛెయ్యండి అని. Conductor కి ఏమీ చెయ్యాలో తెలియక, "నేను ఏందుకు ఎక్కించుకున్నాను మీరు ఎలా ticket book చేసుకున్నారో వాళ్ళు అలానే చేసుకున్నారు. వాళ్ళను తిని రానివ్వండి గోడచెయ్యద్దు అంది చెవుతను, ఐనా గొడవ చేస్తే దించేస్తాను" అన్నాడు conductor.
అందరూ తిని వచ్చేశారు, ఆ ఆరుగురు తప్ప. అందరూ వాళ్ళకోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ళు ఎంతకీరారే...! ఇంతలో conductor వచ్చి అందరూ వచ్చారా..! అని అడిగాడు. అంతలో ఒకడు అన్నాడు ఆ ఆరుగురు VIP లు ఇంకా రాలేదు. ఇందాక BAR ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, బహుశా అక్కడికే వెల్లివుంటారు అన్నాడు. Bus లో వాళ్ళు గొడవ చెయ్యటం మొదలు పెట్టారు, వాళ్ళను వదిలేసి వెళదాంఅని. Conductor ఏమో బయపడుతున్నాడు, వాళ్ళను వదిలి వెళితే తన job కి problem అవుతూందేమో అని. "నాజీవితంలో ఇటువంటి situation ఎదురు కాలేదు" అని conductor అన్నాడు.
వాళ్ళు bus ఎక్కటంతో అందరూ silent అయ్యారు. Conductor వచ్చి ఆ నలుగురితో, "మీరు గొడవ చేస్తున్నారు అని అందరూ compliant చేస్తున్నారు. మీరు గొడవ చేస్తే police station వద్ద bus ఆపుతను అని warning ఇచ్చాడు. మందు తాగని వాడు ఇలా అన్నాడు "సార్ మాకు బెంగుళూరు లో painting పని ఉందని మా మేస్త్రీ phone చేసి చెప్పాడు అందుకే వెళుతున్నాం కొంచెం మా వాళ్ళు వచ్చే వరకు ఆగింది అన్నాడు. వాడి మాటలకు జాలి వేసి కొంచెం సేపు ఎదురు చూశారు ఎంతకూ రారే...!
Bus లో వాళ్ళు conductor ని కోప్పాడటంతో bus start చేశారు. Bus start అయ్యిందో లేదో, మన వాళ్ళు (ఆ నలుగురు) గొడవ start చేశారు. నీవల్లే ఇలా జరిగింది, నీవల్లే ఇలా జరిగింది... అని పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వారిగోడవకి, పక్క seat లో వాళ్ళు మా seat మార్చండి లేకుంటే మేము దిగి పోతాం అని conductor తో గొడవ చేశారు. కండక్టర్ వాళ్ళకు ముందు seat ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు కూడా మా seat మార్చు లేదంటే మేము దిగి పోతాం అన్నారు.
ఈ దెబ్బకి conductor కి ఏమీ చెయ్యాలో తెలియక తళపట్టుకు కూర్చున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి అంటే అందరు conductor ని అంటున్నారే కానీ, గొడవ చేసేవారిని ఏమీ అనటంలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారు అని భయం.
ఇది అంతా చూసి నాకు తిక్క రేగింది. ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకొని, "ఓయ్..! తిక్క తిక్క గా ఉందా ఏంటి, బుస్‌లో ఉండాలి అంటే కామ్ గా ఉండండి లేకుంటే దిగి పొండి" అని గట్టిగా గార్దించాను, గొడవ చేసే ఆ నలుగురిని . ఆ అరుపుకు ఒక్కసారిగా silent ఐపోయారు.
ఆ అరుపుకి, నేను అయ్యాను ఆటలో అరటిపండు. ఎందుకు అంటే "అందరు నేను చాలా ధైర్యవంతుడను అని అనుకున్నారు". నా వెనుక వాళ్ళు భయం వేస్తుంది అని నన్ను request చేసి నా seat లో కూర్చున్నారు, తప్పక వాళ్ళ seat లో నేను కూర్చున్నాను. అప్పుడు ఆ తాగిన వాళ్ళు నావెనుక seat లోనే ఉన్నారు. ఇక చూడండి నా పరిస్తితి.... అసలే వాళ్ళు తాగి ఉన్నారు, నామీద కోపంగా కూడా ఉన్నారు ఏమి చేస్తారో.... నా పీక వాళ్ళకు బాగా అందుతుంది కోపంలో పిసికేస్తారో ఏమో.... ఇలా అనుకుంటూ నిద్రపోయాను.
ఏముందన్ది ఈ రోజుల్లో ప్రాణం అంటే అందరికీ చులకనే. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మరి.
Saturday, 1 March 2014
Devarayanadurga Temple Bangalore
Bangalore, maratahalli నుంచి around 90 km దూరంలో ఉన్న దేవరాయణదుర్గ గుడి, ప్రకృతి ఒడిలో ఒదిగిన కొండపైన, చల్లని పిల్లగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
రోజులు గడిచే కొద్ది, మనుషుల జీవితాలు యాంత్రికం అవుతున్నాయి. రోజు రోజుకు మనలో దైవభక్తీ కూడా తగ్గిపోతుంది. సరేలెండి ఇది ఇలా ఉండగా, ఒక రోజు గుడికి వెళదాం అనుకున్నాను. అప్పుడు Bangalore దగ్గరలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలను చూపించమని మన గురువు gooleని అడిగాను. Address note చేసుకొని, నా roommate మరియు నేను bike మీద దేవరాయణదుర్గ బయలుదేరాము.
Internet లో దేవరాయణదుర్గ around 60 km దూరంలో ఉన్నట్టు చూపించింది. మేము వెళుతున్నాం వెళుతున్నాం, మద్యలో కొందరిని అడిగితే ఇలాగే వెళ్ళండి అని చెవుతున్నారు.
అలా కొంత దూరం వెళ్ళాక ఒక school లో పిళ్లాడు లిఫ్ట్ అడిగాడు. సేర్లే వాడు పక్క ఉూరివాడు అయి ఉంటాదులే, దారి చూపిస్తాడు అని bike ఎక్కించు కున్నాం. వాడితో మాట్లాడితేగానీ తెలియలేదు, వాడికి తెలుగు, ఇంగ్లీష్ రావని, మాకేమో కన్నడ రాదు. కిందమీద పడి వాడికి అర్దం అయ్యేలా 'మీవూరు ఎంత దూరం అని'. దానికి వాడు 'స్వల్ప దూర' అన్నాడు. ఎంత దూరం వెల్లినా వాడు 'ముందుకోగి స్వల్ప దూర' అనే అంటున్నాడు.
అలా ఉూరులు, ఉూరులు దాటిపోతున్నాం, కానీ వాడి వూరు మాత్రం రావటంలేదు. మకోమో లేనిపోని doubts వస్తున్నాయి, school నుంచి పారిపోయి వస్తున్నాడేమొ, వీడు వాళ్లావూరు వెళుతున్నాడ లేక ఇంక ఎక్కడకన్నా వెళుతున్నాద... ఇలా అనేక ఆలొచెనలు వస్తున్నాయి.
రోజూ ఎండలు ఎక్కువ ఉండేవే ఆరోజు మాత్రం చల్లగావుంది, road కూడా straight గా ఉంది (చిన్న చిన్న మలుపులు తప్ప). road పక్కన సీతాఫలాలు కువ్వలు కువ్వలు... పోసి అమ్ముతున్నారు, దారిలో చెరువులు, పూల తోటలు వాటి మీదుగా వచ్చే చల్లని గాలులు, అలా drive చేసుకుంటూ వెళుతున్నాం..
దేవాలయం కొండమీద ఉంది. కోండి మీదకు వెళుతున్నాం, bike speed నెమ్మదిగా తగ్గుతుంది 60,50,40... చివరికి 10 కి చేరుకుంది ఎంత raise చేసినా లాబంలేదు. 150 cc bike, కొండ ఎక్కుతున్నాం కదా అందువల్లలే slow గా వెళుతుంది అనుకున్నాను. ఇంతలో నా పక్కనుంచి ఒక 150 cc bike రైమని వెళ్ళింది. ఒరినీ ఆ bike లో power చాలా బాగుంది అనుకున్నాను. ఇంకొంచెం చేపటికీ 100 cc bike మీద మీద ముగ్గురు వెళుతున్నారు (మా bike తొలగేసి). ఓరి నీ అది bikeకా లేక ఇంకేమన్ననా అనుకున్నాను. మవాడు అన్నాడు ఓరే...! నీ bike 'ఆడుతూ పడుతూ' movie లో bus లా ఉంది అన్నాడు.. Bike ని కాసేపు ఆపి, start చేసి ఒక్కొక్క bike ను తొలగేస్తూ వెళ్ళాము.
Thursday, 27 February 2014
Thottikal Falls (TK Falls) Bangalore
ఒక రోజు రూమ్ లో ఇద్దరమే ఉన్నాము. నేను నిద్ర లేచేసరికి తాను system కి అంటుకుపోయాడు. నాకేమో bore కొడుతుంది. Movie కి వెళదాం అంటే అన్ని చూసినవే. పోనీలే system లో చూద్దాం అంటే అందులో ఉన్నవి అన్ని 3 or 4 times చూసేసాను.
బయట ఏమో ఎండ ఎక్కువగా ఉంది. ఏదైన water falls కి వెళితే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాను వాళ్ళు సరే, దగ్గరలో ఏదైనాఆ water falls ఉంటే చెప్పు అన్నారు. Ok మన google గురు ఉంది కదా check చేసి చెవుతను అని phone cut చేశాను.
Google లో search చేసినప్పుడు 30 km distance లో Thottikal falls (TK Falls) చూఇంచింది. వాటిలో sample photos.
ఇంకెముంది దారి మద్యలోని కొన్ని place ల పేరులు గుర్తుపెట్టుకొని, bike, camera మరియు bag అందులో టవల్... ready చేసుకొని start అయ్యం. కొంత దూరం వెళ్ళాక (around 15 km), దారిలోని ఒక shop లో అడిగాం TK Falls కు వెళ్లే దారి ఇదేనా అని. అందుకు తాను 'TK Falls ఆ ఆది ఎక్కడ ఉంది' అన్నాడు. మాలోమెము అందరికి ఎలా తెలుస్తుంది లే అనుకుని స్టార్ట్ అయ్యం.
ఇంకొంత దూరం వెళ్ళాక దారిలో కనిపించిన ఒకతనిని "TK Falls కి దారి ఇదేనా" అని అడిగాం. తాను కూడా "అది ఎక్కడ" అన్నాడు. ఇలా కాదు అని Thottikal కి దారి ఇదేనా అంటే అవును అన్నాడు. ఇలా అడిగిన ప్రతిసారీ మాకు షోక్ ఇస్తున్నారు.
వెళ్ళి వెళ్ళి.... చివరికి Thottikal చేరుకున్నాం, అది ఒక పల్లెటూరు. ఆఉూరిలో వాళ్ళకు తెలుగు రాదు మాకు కన్నడ రాదు. మాకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళను అడిగము (water falls కి ఎలా వెళ్ళాలి అని), వాళ్ళకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళు బదులిచ్చారు. చిన్నగా వారి సైగలు అర్దం చేసుకొని TK Falls చేరుకున్నాం.
అక్కడ వాటర్ ఫాల్స్ లేవు, కొండలు, బండలు మరియు గుంటలలో మురికి నీళ్ళు తప్ప. ఒకరి మొకము ఒకరం చూసుకొని నవ్వుకున్నాం. ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే, వర్షా కాలంలో తప్ప మిగతా సమయంలో water ఉండదు. అప్పుడు మేము అనుకున్నాం గుడ్డిగా photos చూసి వెళ్ళకూడదు కొంచం దానిగురించి తెలుసుకొని వెళ్ళాలి అని నిట్తూర్చాము.
Subscribe to:
Posts (Atom)