చెరువు ఏండీ చేప ఏడుస్తుంటే, గద్ద వచ్చి తన్నుకు పోయింది.....! అనేది మన పెద్ద వాళ్ళ చెప్పిన సామిత. సరిగ్గా ఇలాగే ఈరోజుల్లో జాబు లేక, జాబు కోసం తిరుగుతుంటే రాబందుల్లాం వాళ్ళు రెండు లక్షలు ఇస్తే లేక ఒక లక్ష ఇస్తే మంచి కంపనీ లో జాబ్ ఇప్పిస్తాను అని మోసం చేస్తున్నారు. ఇంతే కాదండి రాక రకాలుగా మోసం చెయ్యటానికి try చేస్తుంటారు. ఇది నాకు ఎదురైన అనుభవం
ఒక రోజు పేపర్ లో "Nee Technology" లో requirement ఉంది అని advertisement చూసి, పేపర్ లో ఇచ్చిన నంబర్ కి call చేశాను. రేపు interview conduct చేస్తున్నాం రండి అని address చెప్పాడు (Bus numbers తో సహా).
పొద్దునే నిద్ర లేచి నీట్‌గా రెడీ అయ్యాను. నాకు ఏమో full tension, ఏమి questions అడుగుతారో, నేను ఎలా answer చేస్తానో అని. Bus ఎక్కాను, పక్క ఆతనిని స్టాప్ వచ్చిన తరువాత చెప్పమన్నాను, Bus వెళుతూ ఉంది. నా మనసులో ఎన్నో ఆలోచనలు
చివరికి కాలీ ప్రదేశం వచ్చింది, అక్కాడక్కడ ఇళ్ళు ఉన్నాయి. Company దాటి వచ్చాను అని, మళ్లీ వెనక్కి వెళ్ళి వచ్చాను కానీ ఎంతకీ కనపడదే. వెతకగా వెతకగా... America వాడికి లాడెన్ దొరికాడు కానీ నాకు మాత్రం ఈ company దొరకలేదు. ఒక ఆటో driver ని address అడిగాను, company తెలియదు కానీ ఈ address మాత్రం ఇలా వెళితే వస్తుంది అని, ఆ కాలి ప్రదేశం లో అక్కడక్కఉన్న ఇల్లు వైపు చూపించాడు.
అప్పటికీ మధ్యానం అయ్యింది, ఎండ యిరగదీస్తున్ది దానికి తోడు నీరసం కూడా. "Nee Technology" దాని పిండాకుడు ఈ place లో company's ఎందుకు ఉంటాయి అనుకుని వెనుదిరిగాను. Consultancy ఐ ఉండవచ్చు, ఇంత దూరం వచ్చాం కదా అని "Nee technology" కి కాల్ చేసి, నేను ఎక్కడ వున్నానో చెప్పాను. తొందరగా రండి interviews conduct చేస్తున్నాం, ఆ కాలి ప్రదేశం రోడ్ లో అలాగే వస్తే మీకు బోర్డ్ కనపడుతుంది అని చెప్పాడు.
అలా వెళ్లే సరికి ఒక ఇల్లు కనిపించింది. Gate కి no parking board పెట్టినట్టు ఒక board ఉంది "Nee Technology" అని. ఇదేనా కాదా అని gate దగ్గర తారీట్లాడుతున్నాను. ఇంతలో ఇంట్లో నుండి ఒక పెద్దాయన వచ్చి are you kiran అన్నాడు (వాడు లుంగీ కట్టుకోని బనియన్ వేసుకొని ఉన్నాడు), yes అనేసరికి come inside అన్నాడు. నాకేమో అంతా అయోమయం, week end కదా ఇంట్లో interview చేస్తున్నాడెమొ అనుకుని లోపలికి వెళ్ళాను.
Hall లో ఒక మూలన ఒక teapai దాని చుట్టూ నాలుగు plastic stools వేసిఉన్నాయి. ఇంట్లో పిల్లలు అడుకుంటున్నారు, ఒకావిడ పిల్లాడిని ఎత్తుకొని ఉంది. పిల్లలను లోపలికి తీసుకు వెళ్ళమని ఆమెను అన్నాడు, నన్నేమో స్టూల్ మీద కూర్చోమన్నాడు. న resume తీసుకొని అటు ఇటూ చూసి tell me about your self అన్నాడు.
ఇంకెముందండి నేను start చేశాను. my my... name is kiran, from muuuu... AP .... etc. వాడు న అవాస్త చూసి ఇక చాలు అన్నాడు, హమ్మయ్య బతికించవు ర స్వామి అనుకుని, interview తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో చెయ్యాలి అని rule పెట్టినవాడిని మనసులో నాలుగు బూతులు తిట్టుకొన్నాను.
వాడేమొ, ఈరోజు నాకు మంచి బకరగాడు దొరికాడు అన్నట్టు నా వైపు చూసి start చేశాడు. ఈరోజుల్లో job రావటం చాలా కస్టమ్ గా ఉంది. ని resume లో చాలా modifications ఉన్నాయి, నాకు తెలిసిన చాలా companyలు ఉన్నాయి నేను recommend చేస్తే నీకు job వస్తుంది. recommend చెయ్యాలి అంటే నువ్వు "Nee Technology" లో join అవ్వాలి, దానికి నివ్వు 2500 మనీ deposit చెయ్యాలి అని చెప్పాడు.
ఓరినియబ్బా నేనొక బకరగాడిని దొరికాను నీకు, అని మనసులో అనుకున్నాను. అప్పుడు నేను ఓ అంతేనా సరే కడతను అన్నాను. అప్పుడు వాడి మొహం 1000w బల్బు లా వెలిగిపోంది. ATM లో money ఉన్నై వెళ్ళి డ్రా చేసుకొని వస్తాను అన్నాను. దానికి వాడు తొందరగా వెళ్ళి తీసుకురా, మేము limited members నే join చేసుకుంటాం అన్నాడు. నీఅయ్యా నీదొక company మళ్లీ దాంట్లో join చేసుకోవడం, వస్తానురా వస్తాను అన్నట్టు వాడి వైపు చూసి వెళ్ళిపోయాను.

- ఎంత పెద్ద company యో
- అక్కడి వల్లతో ఎలో మాట్లాడాలో
- Tensionతో ఇంగ్లీష్ లో మాట్లాడగలనా
- వాడు అడిగిన questions చెప్పకపోతే interview కి ఎందుకు వచ్చావు అని తిడతాడేమో.....